Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్‌రె
KCR | ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు.
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�