గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం ఊర చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చెరువు నిండుకుండలా మారి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో అలుగు పారుతుంది.
Children Carry Python In Hands | సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను కొంతమంది పిల్లలు తమ చేతులతో మోసుకెళ్లారు. మూడు కిలోమీటర్లకుపైగా దానితో సహా నడిచివెళ్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ కొండచిలువను వదిలేశారు.
Kids Carry Injured Dog In Makeshift Trolley | గాయపడిన కుక్కను చూసి ఇద్దరు పిల్లలు చలించిపోయారు. అట్టపెట్టెతో బండిని తయారు చేశారు. గాయంతో బాధపడుతున్న కుక్కను అందులో ఉంచి పశు వైద్యశాలకు తీసుకెళ్లారు.
Stray Dog Carrys Newborn | ఒక కుక్క నవజాత శిశువును నోటకరుచుకెళ్లింది. ఆ శిశువు మరణించినట్లుగా గుర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Parents Carry Dead Sons On Shoulders | తీవ్ర జ్వరం బారిన పడిన ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ వీడియో �
IndiGo | ఇండిగో (IndiGo) ఎయిర్లైన్స్ చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్�
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/
లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్�