స్వల్ప, మధ్యస్థ ఆదాయం గల పేద దేశాల్లో (ఎల్ఎంఐసీ) క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న ప్రతి 15 మంది చిన్నారులలో ఒకరు చికిత్సా సంబంధ సమస్యలతో మృతి చెందుతున్నారని ఒక పరిశోధన వెల్లడించింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థకు రూ. 3.13 కోట్ల నిధులను సేవల విస్తర�