వికారాబాద్ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
చిత్రంలో కనిపిస్తున్నది మైక్రోస్కోపిక్ కెమెరా. ఇసుక రేణువు పరిమాణంలో ఉన్న ఇది సాధారణ కెమెరా కంటే 5 లక్షల రెట్లు నాణ్యమైన ఫొటోలు తీయగలదు. అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ ఈథన్ సెంగ్, ఆయన సహచరులు �