మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ముఖం చాటేశారు. గత 15 రోజులుగా వలసలతో ఖాళీ అవుతూ వచ్చిన బీజే పీ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరిన మనీట్రాప్ వికటించడంతో జనంలో పలుచనయ్యింది.
సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ‘నో డౌట్.. మేం అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతు�