ఓవైపు వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. కానీ, కొనుగోళ్లు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండగా, కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.