దొరికిందే సందన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం టికెట్ రేట్లు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది. దసరా పేరుతో స్పెషల్ బస్సులంటూ ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువునా ముంచుతుంది. వివ
ఆర్టీసీ.. ప్రజారవాణా పేరిట సేవ చేస్తున్న సంస్థగా పేరు గడించింది. అలాంటి సంస్థ దసరా సందర్భంగా అదనపు చార్జీలతో పేదల జేబులకు చిల్లులు పెడుతున్నది. ముఖ్యంగా నాగర్కర్నూల్, కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ రూట్