హనుమకొండ నుంచి ములుగు వైపు బస్సు ట్రిప్పులను పెంచుతామని ఆర్టీసీ వరంగల్-2 డిపో మేనేజర్ జోత్స్న తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘ములుగు చేరేదెప్పుడో..? కథనం ప్రచురితమవగా ఆమె స్పందించారు.
YS Jagan | ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు.