బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది.
ఆరాంఘర్ చౌరస్తాలో అంతర్రాష్ట్ర బస్ టర్మినల్‌ను నిర్మించాలని రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి, సిటిజన్ వెల్ఫేర్