పీఎం కుసుమ్.. ప్రత్యేకించి రైతులు పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే స్కీం. ఈ స్కీంలో రైతులను పక్కనపెట్టి ఆంధ్రా కంపెనీకి ప్లాంట్లు కట్టబెట్టేందుకు టీజీ రెడ్కో అధికారులు పావులు కదుపుతున్నార
సోలార్ రంగంలో చేసి న విశేష సేవలకు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా అశోక్‌కుమార్ ‘సోలార్ మ్యా న్ ఆఫ్ తెలంగాణ’ అవార్డును దక్కించుకున్నారు.
సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అ ధ్యక్షుడు బుర్ర అశోక్‌కుమార్ మంగళవారం కోరారు.