దేశంలో ఫార్మా పరిశ్రమల రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రోత్సహించేందుకు తెలంగాణ సహా ఐదు రాష్ర్టాలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఎంపికచేసింది.
ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ..