ఇంధన పొదుపులో బీఈఈ కృషి
ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్యం రంగంలో సాధించిన విజయాలను వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్యం రంగంలో సాధించిన విజయాలను వెల్లడించారు.
బీఈఈ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ద్వారా 2022-23 సంవత్సరంలో 50.98 మిలియన్ టన్నుల చమురు (ఎంటీవోఈ)తో సమానమైన ఇంధనాన్ని ఆదా చేసినట్టు వివరించారు. 24.68 ఎంటీవోఈ థర్మల్ విద్యుత్తును కూడా పొదుపు చేశామని తెలిపారు. మొత్తం గా 306,55 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్టు చెప్పారు. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తదితరులు బీఈఈని అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

