మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సీనియర్ మేనేజర్ ప్రసాద్నాయర్తో కలిసి పరిశీలించారు. పరిశ్రమ లోపల స్థలంతో పాటు, కార్మికులు నివాసముండే కాలనీ, గోదావరి తీరంలోని ఇన
పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీకి చెందిన కాలనీలో నివాసముంటున్న కార్మికులు క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం కొత్త యాజమాన్యం నోటీసులిచ్చింది.