కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు యంత్రాగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జా, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపులపై వచ్చిన ఫిర్యాదులతో నగర ఇన్చార్జి కమిషన�
భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతుల్లో ఎక్కడా జాప్యం లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే దరఖాస్తుదారులు అనుమతి పొందే�
జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగా లే అవుట్లు, భవన నిర్మాణాలు చేపట్టే వాటికి 30 ఫీట్ల రోడ్డు, సెట్ బ్యాక్ ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు.