CM KCR | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
Budget 2023-24 | వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో పలువురు సీనియర్ అధికారులతో కూడిన టీం సహకరించనున్నది.
Budget 2023-24 | ధరల పెరుగుదల, మాంద్యం ముప్పు భయంతో ఉద్వాసనలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న తమకు రిలీఫ్ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వేతన జీవులు కోరుతున్నారు.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.
Telangana Budget | తెలంగాణ రోడ్లు - భవనాలు, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష
2023-24 బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. పన్నులు, సుంకాలు,