డిగ్రీ కోర్సుల్లో ‘బకెట్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవలే బకెట్ సిస్టంను రద్దుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించగా, ఈ ప్రతిపాదనలను సర్కారు తిరస్కరించింది.
డిగ్రీ కోర్సుల నిర్వహణలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోసీ) సిస్టమ్‌కు ముగింపు పలికింది.
డిగ్రీ తరహాలో ఇంటర్ విద్యలోనూ బకెట్ సిస్టంను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకుగాను ఇంటర్ విద్య అధిక�