‘బబుల్గమ్' సినిమాతో మంచి ఈజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందనున్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ ‘మోగ్లీ’. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్ రాజ్ దర్శకుడు.
‘బబుల్గమ్' చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది మానస చౌదరి. రోషన్ కనకాల హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.