ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని కొత్త 4జీ యూజర్లకు నెలరోజులపాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూపాయి చార్జీని విధించనున్నది.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి తన 4జీ సేవలు ‘స్వదేశీ 4జీ నెట్వర్క్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
BSNL | యూజర్లకు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్ఎస్ఎల్ 4జీ నెట్వర్క్ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్ చేయనున్నది.