BSNL | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో 4జీ సేవలు.. ప్లాన్స్ ప్రకటించిన ప్రభుత్వరంగ సంస్థ
BSNL | యూజర్లకు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్‌ఎస్‌ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్ చేయనున్నది.
BSNL | యూజర్లకు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్‌ఎస్‌ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్ చేయనున్నది. గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా సంస్థ 4జీ ప్లాన్స్‌ను సైతం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్లాన్ వివరాలను వెల్లడించింది.
ప్లాన్స్.. ప్రయోజనాలు..
PV2399 : ఈ బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో వస్తున్నది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అలాగే నిత్యం 2జీబీ డేటా పొందవచ్చు.
PV1999 : ఈ ప్లాన్ 600GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అవుతుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లు సైతం వస్తాయి. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.
PV997 : బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.997 ప్లాన్‌లో చేరితో ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు వస్తాయి.
STV599 : ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 84 రోజుల వ్యాలిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 3జీబీ డేటాను వస్తుంది.
STV347 : ఈ ప్లాన్ రూ.347 ఇది 54 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.
PV199 : ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎంఎంఎస్‌లు వస్తాయి.
PV153 : ఈ ప్లాన్‌లో 26 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. మొత్తం 26జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ ఉంటుంది.
STV118 : ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీ చెల్లుబాటుతో 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 10 జీబీ డేటాను వస్తుంది.
#BSNL introduces the ultimate mobile plans! Explore endless entertainment, gaming, music, and much more.https://t.co/PwNGfMLjMx
Download #BSNLSelfcareApp
Google Play: https://t.co/CVXLFIxtdH
App Store: https://t.co/0mzHyHZENB #BSNLOnTheGo #DownloadNow— BSNL India (@BSNLCorporate) July 4, 2024
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- August
- bsnl
- BSNL 4G
- BSNL 4G Plans
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

