Apology | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు.