బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు.
కమ్యూనిటీ ఎఫైర్స్ చైర్మన్ రమేశ్ ఎసంపెల్లి, కార్యదర్శి సురేశ్ గోపతి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్నారై బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం హాజరయ్యారు.