‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ప్రజలకు అత్యవసర పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే ప్రజలు తమ పార్టీని గెలిపించుకోవడానికి కృతనిశ్చయానికి వచ్చారు.
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకు