ఈ నెల 22న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగే నల్లగొండ లోక్సభ నియోజకవర్గస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కావాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్పార్టీ కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
“అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం.