అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రజలకు సూచించారు.
ఈనెల 24న ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఒక్క మహారాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా �