T Harish Rao | విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించి, అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
Harish Rao | 15 ఏండ్లుగా జన జీవన స్రవంతిలో ఉన్న సింగరేణి ఉద్యమ నాయకుడు మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఆచూకీపై ప్రకటన చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు డిమాండ్ చేశారు.