కేజీబీవీలకు బంకర్ బెడ్స్ సరాఫరా టెండర్లలో జరిగిన రూ. 100 కోట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని సోమవారం లోకాయుక్తకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడార
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు.