ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందుతు న్నదని, అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ పేర్కొ న్నారు. సోమవారం సోన్ మండలం గంజాల్,
గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గడపగడప కూ వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన�