యుద్ధవార్తల ప్రసారంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు చేరవేసే ముందే నిజానిజాలు నిర్ధారించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసింది.
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటపుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించి స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమ�