ఎన్సీఈఆర్టీ 2024-25 విద్యా సంవత్సరానికి 3 నుంచి 6 తరగతులకు నూతన సిలబస్‌ను, టెక్స్బుక్స్ను విడుదల చేస్తుందని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ఇతర తరగతుల సిలబస్, పాఠ్య పుస్తకాల్లో ఈ విద్యా సంవత్సరానికి ఎటువం�
అంగన్వాడీ విద్యార్థులకు త్వరలో బ్రిడ్జికోర్సును ప్రారంభిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రీస్కూల్‌కు, ఫస్ట్ క్లాస్‌కు మధ్య ఈ కోర్సు ఉంటుందని చెప్పారు.
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ నెల 29,30,31 తేదీల్లో మూడు రోజుల ఉచిత బ్రిడ్జికోర్సును నిర్వహిస్తున్నట్టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ క్రిష్ణప్రదీప్ వెల్లడించారు.