మెదడు వాపు వ్యాధి రాకుండా సంవత్సరం నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు జె.ఈ. వ్యాక్సిన్, మీసిల్స్ అండ్ రుబెల్లా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు.
మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు.
జిల్లాలో ఒకటి నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మెదడు వాపు వ్యాధి సోకకుండా జేఈ(జపనీస్ ఎన్సపాలిటీస్) వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ నిఖిల ఆదేశించారు.