బోడంగిపర్తి గ్రామంలో నెలకొని ఉన్న మంచికంటి వారి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 22వ బ్రహ్మోత్సవా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉగాది రోజున మంగళవారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.