తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై అక్కసుతో రైతులను ఆగం చేయవద్దని, కక్షసాధింపు చర్యలు మానుకొని నాట్లు వేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ నుంచ�
రైతుల నార్లు ముదిరి నష్టపోక ముందే కన్నేపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి మధ్య మానేరు ఎల్ఎండీకి నీరు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.