హైదరాబాద్లోని ముషీరాబాద్ మండల పరిధిలో రోడ్లపైనే బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది మామూళ్లు పుచ్చుకొనిచూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
Farmer | శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.
ధన్వాడ మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని గున్ముక్ల చెరువులో తప్పా ఏ ఒక్క చెరువులో నీరు కనిపించడం లే దు. ఎంనోనిపల్లి గ్రామంలో సాయికుమార్ అనే రైతు బోరు కింద వరి పంటను సాగు చేశాడు.