Chinese Man: దేశంలోకి చొరబడిన 49 ఏళ్ల ఆ చైనీస్ వ్యక్తిని .. సహస్త్ర సీమా బల్ దళాలు పట్టుకున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న రూపైదియా వద్ద అతన్ని అరెస్టు చేశారు.
వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా న్యాల్కల్ మండలంలోని హుస్సేలి, మల్గి గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరి�