ప్రముఖ గైనాకాలజీ వైద్యురాలి ఫోన్‌ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ రూ.45 వేలు పంపాలని ఆ కేటుగాళ్లు సందేశాలు పంపారు. కొరియర్ పేరిట ఫోన్ చేసి.. ఆమె ఫోన్�
Police attack | బోరబండ ఎస్సై షేక్ నాగుల్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. అకారణంగా ఆయన సంతోష్ అనే అడ్వకేట్‌పై దాడికి పాల్పడినట్లు వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.