తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సఫలీకృతం చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లా�