ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 80 శాతం బోనస్‌ను సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను ఈ బోనస్ వర్తించనున్నదని తెలిపింది.
సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో నయాపైసా కూడా జమ చేయలేదు. గత వానకాలంలో విక్రయించిన సన్నాలకు మూడు నెలల తర్వాత జమ చేయగా, ఈ యాసంగిలో