ఇన్ఫీ ఉద్యోగులకు బోనస్
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 80 శాతం బోనస్‌ను సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను ఈ బోనస్ వర్తించనున్నదని తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 80 శాతం బోనస్‌ను సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను ఈ బోనస్ వర్తించనున్నదని తెలిపింది.
మార్చితో ముగిసిన మూడు నెలలకాలంలో 50 శాతం నుంచి 70 శాతం వరకు బోనస్ చెల్లింపులు జరిపించిన సంస్థ.. గడిచిన త్రైమాసికంలో దీనిని 75 శాతం నుంచి 89 శాతానికి సవరించింది. వ్యక్తిగత, గ్రూపు సిబ్బంది పనితీరు ఆధారంగా సంస్థ ఈ బోనస్ చెల్లింపులు జరుపుతున్నట్టు, ఈ విషయాన్ని ఆయా ఉద్యోగులకు ఈ-మెయిల్ రూపంలో సమాచారాన్ని అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

