మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు గాను కండరాలు, ఎముకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి దృఢంగా ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే మనం రోజంతా చురుగ్గా పనిచేస్తాం.
Health Tips | శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి. అదే ఎముకలు బల�