సింగపూర్‌లో బోనాల (Bonalu) పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లోని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరిపారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్లె, పట్టణం బోనమెత్తింది. మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మకు బోనాలు సమర్పించారు. పలుచోట్ల ముత్యాలమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, రేణుకా ఎల్లమ్మలకు పూజలు చేశారు. బోన
ఎన్నో సంప్రదాయ పండుగలకు నెలవు తెలంగాణ. వాటిలో మన రాష్ట్ర సంస్కృతికి బోనాలు దర్పణం పడతాయి. ఆషాఢం రాకతో హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం ఇనుమడిస్తుంది.
Talasani Srinivas yadav | పాతబస్తిలో బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.