పాలకుల విధానాల వల్ల రైతులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు హెచ్చరించారు.
MLC Polling | ఖమ్మం- నల్గొండ -వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి కటారు విజయభాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన రమేశ్ అనే రెండేండ్ల చిన్నారి విదుదాఘాతంతో మరణించాడు.