ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే సర్వీస్‌ను అందించేలా ‘బోల్ట్' పేరిట ఓ స్పీడ్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది.
జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ప్రేయసి కాసి బెనెట్ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగపిల్లలు పుట్టినట్లు ఫాదర్స్ డే సందర్భంగా బోల్ట్ ప్రకటించాడు. బెనెట్‌తో పాటు పిల్లలు ఉన్న ఫొటోను బోల్ట్.. స