దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవడంతో ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు ఈ నష్టాలను భారీగా తగ్గించుకోగలిగింది.
మధ్యంతర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు రంకేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయం మదుపరులను కొనుగోళ్లవైపు నడి