ఈ ఏడాది హీరో నాని లైనప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రస్తుతం ఆయన పీరియాడిక్ డ్రామా ‘ది ప్యారడైజ్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా అనంతరం ఆయన సుజిత్ దర్శకత్వంలో ‘�
మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ‘సలార్' చిత్రంలో ఆయన కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం మహేష్‌బాబు ‘వారణాసి’లో విలన్‌గా నటిస్తున్నారు.
Nani | టాలీవుడ్లో మరో ఫ్రెష్ జోడి స్క్రీన్‌పై కనిపించి సందడి చేయనుంది. పవన్ కళ్యాణ్‌కు ఓజీ (OG) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు.
ఇటీవల ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్‌కొట్టిన దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మె