‘బ్లడీ రోమియో’ కోసం..
ఇటీవలే ‘ది ప్యారడైజ్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న అగ్ర హీరో నాని తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమిమో’ కోసం సిద్ధమవుతున్నారు. ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
డార్క్ హ్యూమర్, యాక్షన్ కలబోసిన కథాంశమిది. ఈ సినిమాలో నాని సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. శనివారం ఆయన లుక్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన రెట్రో ైస్టెల్లో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ైస్టెలిష్ట్ అలీమ్ హకీమ్ నాని మేకోవర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ హెయిర్‌ైస్టెల్ సినిమాలో ఆయన పాత్రను ప్రతిబింబిస్తూ రెబల్ లుక్‌ని తీసుకొచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

