పరిమాణంలో సూర్యుడి కన్నా 3,600 కోట్ల రెట్ల పెద్దదైన కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడిన కృష్ణ బిలాల్లో ఇదే అతి పెద్దది.
అంతరిక్షంలో భూమివైపునకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్‌హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లేంత కాంతిని పంపిస్తున్న కృష్ణబిలాన్ని గుర్తించారు.
విశ్వంలో ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నా పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో ఉన్న బ్లాక్‌హోల్ ప్రత్యేకం. భూమినుంచి 240 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌హోల్ 2003నుంచి శబ్దాలతో సంబంధం కలిగి ఉంద