మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావుకు అవకాశం దక్కింది. బుధవారం సాయం త్రం రెండో జాబితాలో రఘునందన్‌రావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
BJP Second List : లోక్‌సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ల
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో బీజేపీ బిజీబిజీగా ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే మరో 83 మంది అభ్యర్థుల పేర్లతో ఆ పార్టీ రెండో జాబితా విడుదల చేస