ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న నిర్వహించిన రక్తదాన శిబిరం అభాసుపాలైంది. మొరాదాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిబిరంలో ఆ పార్టీ సీనియర్ నేత, స్థానిక మేయర్ వినోద్ అగర్వాల్ రక�
BJP Mayor fakes blood donation | రక్త దానం చేసినట్లు బీజేపీ మేయర్ నటించారు. శిబిరంలోని బెడ్‌పై పడుకున్న ఆయన కేవలం ఫొటోలకు ఈ మేరకు పోజు ఇచ్చారు. రక్తం తీసుకునేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా వెంటనే బెడ్ పైనుంచి లేచి అక్�