పశ్చిమ బెంగాల్లో 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదం’పై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బెంగాల్లో ఆ నినాదం అవసరం లేదని అన్నారు.
టీఎంసీ జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసిన తర్వాత తాను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశానని బీజేపీ నేత సువేందు చేసిన ఆరోపణలను టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బుధవారం ఖండించారు.