ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా - డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
TS EAMCET | బీఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ మేరకు ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్